వలస కార్మికుల రాళ్లదాడి- బాష్పవాయువు ప్రయోగం - Gujarat Police

వలసకార్మికుల రాళ్లదాడి.. టియర్‌గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
15:28 May 04
పోలీసులపై రాళ్లు విసిరిన వలసకార్మికులు
వలసకార్మికుల రాళ్లదాడి.. టియర్‌గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
గుజరాత్‌లోని సూరత్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది వలసకార్మికులు పాలన్పుర్ పటియా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.
ఇదీ చదవండి:శానిటైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Last Updated : May 4, 2020, 4:20 PM IST