తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఐటీ ప్రవేశాలపై ఈనెల 7న కీలక ప్రకటన - ప్రవేశపరీక్షల తాజా సమాచారం

ఐఐటీ ప్రవేశాలకు సంబంధించిన అర్హత విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర మంత్రి రమేశ్​ పోక్రియాల్​ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు.

hrd minister will announce the eligibility criteria for admission in IIT and date of JEE Advanced
'జేఈఈ అప్డేట్​.. స్టే ట్యూన్​'

By

Published : Jan 4, 2021, 2:30 PM IST

Updated : Jan 4, 2021, 2:35 PM IST

ఐఐటీ అడ్మిషన్ క్రైటీరియా, జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షల వివరాలను ఈనెల 7న వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. 7వ తేదీ సాయంత్రం 6గం.లకు ప్రకటించనున్నట్లు ట్వీట్​ చేశారు.

జేఈఈ మెయిన్స్​ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.

ఇదీ చూడండి: ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ మెయిన్స్​

Last Updated : Jan 4, 2021, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details