ఊపిరితిత్తులు, రక్తంలోకి కరోనా ఇలా వ్యాపిస్తుంది - coronavirus in lungs
కరోనా వైరస్ సోకిన వ్యక్తికి రోజులవారీగా లక్షణాలు ఎలా ఉంటాయి? ఎన్ని రోజులకు ఈ మహమ్మారి రక్తంలోకి చేరుతుంది అన్న అంశాలపై ప్రఖ్యాత మెడికల్ జర్నల్ 'లాన్సెట్' కీలక సమాచారాన్ని ప్రచురించింది. ఆ వివరాలు ఓసారి పరిశీలిస్తే..
ఊపిరితిత్తులు, రక్తంలోకి కరోనా ఇలా వ్యాపిస్తుంది
కరోనా వైరస్ ఒంట్లో చేరిన తర్వాత ఏమౌతుంది? అనే దానిపై ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ కీలక సమాచారాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..