గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రజలు హోలీ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. కృత్రిమ రంగులకు బదులు టమోటాలతో వేడుకలు జరుపుకున్నారు. టమోటాలతో ఒకరినొకరు సరదాగా కొట్టుకున్నారు. వాటి రసాన్ని తలపై పోసుకుంటూ ఆనందంతో చిందులేశారు.
టమోటాలతో హోలీ... ఎంత బాగుంటుందో మరి - Gujrat
గుజరాత్ అహ్మదాబాద్ ప్రజలు హోలీ సంబరాలను వినూత్నంగా జరుపుకున్నారు. రంగులకు బదులు టమోటాలతో వేడుకలు చేసుకున్నారు.
టమోటాలతో హోలీ
ఎంతో వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొంది. కొంతమంది స్నేహితులను టమోటాలపై పడుకోబెట్టి సరదాగా అభిషేకాలు చేశారు.
Last Updated : Mar 21, 2019, 5:30 PM IST