తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 'లాక్​డౌన్​ 2.0' స్పీచ్​ హైలైట్స్​ - కరోనా వార్తలు

దేశంలోని ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగింపు ప్రకటనతో పాటు.. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనాపై విజయానికి 'సప్త'పది సూత్రాలను నిర్దేశించారు. ప్రజలు వాటిని తప్పకుండా పాటించాలన్నారు.

HIGHLIGHTS OF PM MODI'S SPEECH ON CORONA VIRUS OUTBREAK
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..

By

Published : Apr 14, 2020, 11:25 AM IST

Updated : Apr 14, 2020, 12:23 PM IST

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగించింది కేంద్రం. ఈ మేరకు మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.

లాక్​డౌన్​తో దేశ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడినా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టంచేశారు.

మోదీ ప్రసంగం హైలైట్స్​

ఇదీ చూడండి:-మోదీ 'సప్త పది'... కరోనాపై విజయానికి మార్గమిది!

Last Updated : Apr 14, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details