తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.100 కోట్లు విలువైన హెరాయిన్​ సీజ్​- ఇద్దరు అరెస్ట్ - కోల్​కతాలోని ఓ ఇంట్లో తనిఖీ చేసి 25కిలోల హెరాయిన్​ స్వాధీనం

కోల్​కతాలోని ఓ ఇంట్లో తనిఖీ చేసి 25కిలోల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

heroin
రూ.100 కోట్లు విలువైన హెరాయిన్​ సీజ్​- ఇద్దరు అరెస్ట్

By

Published : Jan 21, 2020, 5:56 PM IST

Updated : Feb 17, 2020, 9:23 PM IST

కోల్​కతాలో నిషేధిత మత్తు పదార్థాలు​ సరఫరాదారుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. పైక్​​పారా ప్రాంతంలోని ఓ ఇంట్లో 25కిలోల హెరాయిన్​ పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఓ సీనియర్​ అధికారి తెలిపారు. హెరాయిన్​ మార్కెట్ విలువ రూ.100కోట్లు ఉంటుందని వెల్లడించారు.

రూ.100 కోట్లు విలువైన హెరాయిన్​ సీజ్​- ఇద్దరు అరెస్ట్

"మేము 25.255కిలోల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నాం. నిందితులపై ఎన్​డీపీఎస్​ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బంగాల్​లోనే కాక ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద మొత్తంలో హెరాయిన్​ పట్టుబడ్డ ఘటనల్లో ఇది ఒకటి ."

-పోలీసు అధికారి.

ఇద్దరు నిందితుల్లో ఒకరు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మాదక ద్రవ్యాల సరఫరదారుడు కాగా మరొకరు మణిపుర్​ వాసి అని తెలిపారు పోలీసులు.

రూ.100 కోట్లు విలువైన హెరాయిన్​ సీజ్​- ఇద్దరు అరెస్ట్

ఇదీ చూడండి : 'జేఎన్​యూ వీసీ తొలగింపు డిమాండ్​ అహేతుకం'

Last Updated : Feb 17, 2020, 9:23 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details