ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో భారీ వర్షాలు.. ఈదురుగాలుల బీభత్సం - delhi latest news

దేశ రాజధాని దిల్లీలో ఆదివారం వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వరుణుడు తీవ్ర రూపం దాల్చాడు.

Heavy rainfall, lightning and thunderstorm hit the national capital
దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు
author img

By

Published : Jul 5, 2020, 5:20 AM IST

Updated : Jul 5, 2020, 6:55 AM IST

దేశ రాజధాని దిల్లీలో వరుణుడు విజృంభిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజాము నుంచి దిల్లీవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 20నుంచి 50 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

దిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు
Last Updated : Jul 5, 2020, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details