హస్తిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టనున్నారు. దేశంలో ఇలా వరుసగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించినవారు ఎవరన్నది ఆసక్తికరం. అలాంటి నేతలెవరు? వారంతా ఏయే సంవత్సరాల మధ్య, ఏయే పార్టీల తరఫున, ఏ రాష్ట్రంలో ‘హ్యాట్రిక్’ కొట్టారు? వివరాలివి..
ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టారు! - aravind kejriwal
ముచ్చటగా మూడోసారి గెలిచి రికార్డు సృష్టించారు అరవింద్ కేజ్రీవాల్. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మూడుసార్లు గెలిచిన నేతల వివరాలు.
ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టారు!