తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాథ్రస్​ ఘటనలో ట్విస్ట్- బాధితురాలిపై అత్యాచారం జరగలేదు! - హాథ్రస్​ ఘటన

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు శవపరీక్షలో పేర్కొనలేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు. అయితే.. ఫోరెన్సిక్​ నివేదిక కోసం చూస్తున్నట్లు తెలిపారు.

Hathras victim not raped,
హాథ్రస్​ ఘటన

By

Published : Oct 1, 2020, 1:22 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ అత్యాచార ఘటనలో ఊహించని ట్విస్ట్​ వెలుగులోకి వచ్చింది. బాధితురాలి శవపరీక్ష నివేదికలో అత్యాచారం జరిగినట్లు పేర్కొనలేదని అధికారులు తెలిపారు.

శవపరీక్ష నివేదికలో అత్యాచారం గురించి పేర్కొనలేదు. ఫోరెన్సిక్​ నివేదిక కోసం వేచి చూస్తున్నాం.

- విక్రాంత్​ వీర్​, జిల్లా ఎస్పీ

సామూహిక అత్యాచారం తర్వాత సెప్టెంబర్​ 29న సఫ్దార్​గంజ్​ ఆసుపత్రిలో మరణించింది యువతి. అదే రోజు పోలీసుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు.

ఇదీ చూడండి: బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!

ABOUT THE AUTHOR

...view details