అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హర్షవర్ధన్ శ్రింగ్లా.. విదేశాంగ కార్యదర్శిగా నియమితులయినట్లు పర్సనల్ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది.
నూతన విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్ధన్ శ్రింగ్లా - నూతన విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్దన్ సింగ్లా
భారత నూతన విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్దన్ శ్రింగ్లా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 29న బాధ్యతలు స్వీకరించనున్నారు.
నూతన విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్దన్ సింగ్లా
శ్రింగ్లా 1984ఐఎఫ్ఎస్ బ్యాచ్కుచెందిన అధికారి. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే పదవీ విరమణ అనంతరం వచ్చే ఏడాది జనవరి 29న బాధ్యతలు చేపట్టనున్నారు శ్రింగ్లా. ఈ విషయాన్ని ప్రధాని నేతృత్వంలోని అపాయింట్మెంట్ కమిటీ కేబినెట్ స్పష్టం చేసింది.
Last Updated : Dec 24, 2019, 8:09 AM IST