మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వ్యాక్సినేషన్ కోసం 940 దరఖాస్తుల్లో ఒకే ఫోన్ నంబర్ ఉండడం, వారిలో ఒక్కరికీ టీకా అందకపోవడం చర్చనీయాంశమైంది.
వెరిఫికేషన్ కాకుండానే..
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వ్యాక్సినేషన్ కోసం 940 దరఖాస్తుల్లో ఒకే ఫోన్ నంబర్ ఉండడం, వారిలో ఒక్కరికీ టీకా అందకపోవడం చర్చనీయాంశమైంది.
వెరిఫికేషన్ కాకుండానే..
సాధారణంగా టీకా వేయించుకోవాలంటే ముందుగా ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. గ్వాలియర్‌లోని 7 టీకా పంపిణీ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు 940 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు అన్నింటిలో ఒకే ఫోన్ నంబర్ ఉండడం వల్ల ఎవరికీ ఓటీపీలు రాలేదు.
ఇదీ చూడండి:కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై 97 శాతం మంది సంతృప్తి!