తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వడోదరలో కూలిన భవనం.. ముగ్గురు మృతి - గుజారాత్​లో కుప్పకూలిన భవనం

గుజరాత్​లోని వడోదరలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Gujarat: Three persons died after an under-construction building collapsed in Bawamanpura in Vadodara
వడోదరలో కూలిన భవనం.. ముగ్గురు మృతి

By

Published : Sep 29, 2020, 4:55 AM IST

గుజరాత్​ వడోదరలోని బవమన్​పురలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందారు. అయితే భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:-కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. కట్టుకథేనా?

ABOUT THE AUTHOR

...view details