తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో​ భారీ వర్షం- పలు ప్రాంతాలు జలమయం - గుజరాత్​ న్యూస్​

గుజరాత్​ కచ్​ జిల్లా భుజ్​ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. రహదారులపై నీళ్లు నిలిచి, సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.

Gujarat: Heavy rainfall triggers severe waterlogging in parts of Kutch Bhuj
గుజరాత్​లో​ భారీ వర్షపాతం... పలు ప్రాంతాలు జలమయం

By

Published : Jul 10, 2020, 7:53 PM IST

గుజరాత్​ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కచ్​ జిల్లాలోని భుజ్​లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

గుజరాత్​లో​ భారీ వర్షపాతం
మోకాళ్ల లోతులో నిలిచిన వర్షపు నీరు
రోడ్లన్నీ జలమయం
జోరుగా వర్షం
చెరువుల్లా మారిన రోడ్లు
ఉప్పొంగిన వాగులు
వాన నీటిలో నడుస్తున్న ప్రజలు

రోడ్లన్నీ నీట మునిగిన కారణంగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి:బలగాల ఉపసంహరణపై మరోసారి భారత్​- చైనా భేటీ

ABOUT THE AUTHOR

...view details