దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలమైంది. సూరత్ వీధులు పూర్తిగా జలమయమయ్యాయి.
గుజరాత్లో భారీ వర్షాలు- సూరత్ వీధులు జలమయం - గుజరాత్ వరదలు
గుజరాత్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. సూరత్‌లో రోడ్లు జలమయమయ్యాయి. తీగలు తెగిపడటం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
గుజరాత్లో భారీ వర్షాలు- సూరత్ వీధులు జలమయం
రోడ్లన్నీ నీట మునగడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. తీగలు తెగి పడటం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి:-వరుణుడి ఉగ్రరూపం- సర్వం జలమయం