గుజరాత్ అంబాజీ జిల్లాలోని త్రిశూలియా ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు విఫలమై జీపు బోల్తాపడడం వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
గుజరాత్లో రోడ్డు ప్రమాదం- 9 మంది మృతి - విషమం
గుజరాత్ అంబాజీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జీపు బ్రేకులు విఫలమవడమే ప్రమాదానికి కారణం.
గుజరాత్లో రోడ్డు ప్రమాదం- 9 మంది మృతి
బాధితులను స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గురైనప్పుడు వాహనంలో 26 మంది ఉన్నారని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: అలీగఢ్ చిన్నారి హత్య కేసు విచారణకు సిట్
Last Updated : Jun 7, 2019, 10:09 PM IST