తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​లో కొనసాగుతున్న గుజ్జర్ల నిరసనలు - గుజ్జర్ కమిటీ ఆందోళన

రిజర్వేషన్​ వ్యవహారంలో నిరసనలు కొనసాగిస్తున్నారు రాజస్థాన్​కు చెందిన గుజ్జర్లు. రిజర్వేషన్​కు రాజ్యంగబద్ధత అవసరమని డిమాండ్​ చేస్తూ భరత్​పుర్​లో​ రైల్వే ట్రాక్​పై బైఠాయించారు.

Gujar_rajasthan
రాజస్థాన్​లో కొనసాగుతున్న గుజ్జర్ల నిరసనలు

By

Published : Nov 2, 2020, 10:40 AM IST

రిజర్వేషన్​కు సంబంధించి రాజస్థాన్​లోని గుజ్జర్ల ఆందోళన రెండోరోజు కొనసాగుతోంది. నిరసనకారులు భరత్​పుర్​లో రైల్వే ట్రాక్​పై బైఠాయించారు. ఫలితంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:గుర్జర్ల ఆందోళనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం

"ఈసారి మా గుజ్జర్​ కమిటీ సభ్యులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఎక్కడికీ వెళ్లరు. ఈ సమస్యపై ప్రభుత్వం ఏమైనా మాట్లాడాలనుకుంటే భరత్​పుర్​ రైల్వే ట్రాక్​ దగ్గరకు వచ్చి చర్చలు జరపాలి".

- ఓ నిరసనకారుడు.

డిమాండ్లను తెలుపుతున్న గుజ్జర్ కమిటీ సభ్యుడు
రైల్వే ట్రాక్​పై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన గుజ్జర్లు

ఇదీ చదవండి:బలగాల అతిపెద్ద విజయం- హిజ్బుల్‌ చీఫ్‌ హతం

ABOUT THE AUTHOR

...view details