గుజరాత్లో నాలుగు కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించగా వీరికి పాజిటివ్‌గా తేలింది.
బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో నలుగురికి కరోనా(స్ట్రెయిన్) నిర్ధరణ అయింది. ఇతర ప్రయాణికుల వివరాలను కూడా సేకరిస్తున్నాం. లక్షణాలు ఉన్నవారిని నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కి తరలించాం.