కరోనాపై పోరుకు ఆరోగ్య సేతు తప్పనిసరి అని కేంద్రం పునరుద్ఘాటించింది.
'ఆరోగ్య సేతును ఉద్యోగులందరూ వినియోగించాలి' - ఆరోగ్య సేతు
ఆరోగ్య సేతును ప్రతి ఒక్కరు కచ్చితంగా వినియోగించాలని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. ఉద్యోగులంతా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని యాజమాన్యాలకు సూచించింది.
!['ఆరోగ్య సేతును ఉద్యోగులందరూ వినియోగించాలి' Govt made it must to install Aarogya Setu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7413695-834-7413695-1590858985367.jpg)
'ఆరోగ్య సేతును ఉద్యోగులందరూ వినియోగించాలి'