తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్​కు ఉత్తర్వులు - army woman

సైన్యంలో శాశ్వత మహిళా కమిషన్​​ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం పది విభాగాల్లో శాశ్వత మహిళా కమిషన్​ ఏర్పాటు కానుంది.

govt-issues-order-for-permanent-commission-of-women-officers-in-army
ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్​కు ఉత్తర్వులు!

By

Published : Jul 23, 2020, 4:38 PM IST

సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్​​ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్, ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్​తో పాటు... వాయు సేన, సిగ్నల్స్​, ఇంజినీర్​, జవాన్​, ఇంటెలిజెన్స్​ కార్ప్స్​ వంటి పది విభాగాల్లో శాశ్వత మహిళా కమిషన్​ ఏర్పాటు కానుంది.

"ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. షార్ట్​ సర్వీస్​ కమిషన్​​(ఎస్సెస్సీ) మహిళా అధికారులకు.. భారత సైన్యంలోని పది విభాగాల్లో శాశ్వత కమిషన్​ ఏర్పాటవుతాయి. అర్హత గల మహిళా అధికారులందరూ అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసిన వెంటనే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది ."

-కల్నల్ అమన్​ ఆనంద్, సైన్యం అధికార ప్రతినిధి

ఇదీ చదవండి:హ్యామర్​ క్షిపణితో రఫేల్​కు మరింత శక్తి!

ABOUT THE AUTHOR

...view details