తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శానిటైజర్ల ఎగుమతులపై కేంద్రం నిషేధం - శానిటైజర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం

ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్లపై నిషేధం విధించింది కేంద్రం. కరోనా వేళ.. శానిటైజర్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ban
శానిటైజర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం

By

Published : May 6, 2020, 7:41 PM IST

ఆల్కాహాల్​ ఆధారిత శానిటైజర్ల ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. వీటి ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా దేశంలో శానిటైజర్లు తగినంత మోతాదులో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశం

ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియల్లోనూ బాధ్యత మరువని 'యోధుడు'

ABOUT THE AUTHOR

...view details