కరోనా దృష్ట్యా సెప్టెంబరులో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఆ ఆంక్షలను తొలగించింది. ఈ మేరకు సెప్టెంబరులో విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరు రోజ్ ఉల్లి, కృష్ణాపురం ఉల్లి రకాల ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం - onion prices
ఉల్లిపాయల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా దృష్ట్యా సెప్టెంబరులో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్రం.
జనవరి 1 నుంచి ఉల్లి ఎగుమతికి కేంద్రం అనుమతి
కొత్త ఏడాది తొలిరోజు నుంచే ఎగుమతులకు అవకాశం ఇచ్చింది.