తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ 'గోల్డ్​ మ్యాన్'​ మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! - బంగారం మాస్క్​

మహారాష్ట్రలో ఓ వ్యక్తి బంగారంతో మాస్క్​ను తయారు చేయించి ధరిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశాకు చెందిన మరో వ్యక్తి.. తానేం తక్కువకాకూడదని రూ.3.5 లక్షల విలువగల పసిడి మాస్క్​ను తయారు చేయించుకున్నాడు.

gold mask in odisha cuttack
ఆ 'గోల్డ్​ మ్యాన్'​ మాస్కు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

By

Published : Jul 17, 2020, 7:36 PM IST

కరోనా వైరస్​ నుంచి రక్షణ పొందేందుకు మార్కెట్లో రకరకాల డిజైన్లతో కూడిన మాస్క్​లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో ఓ వ్యక్తి బంగారంతో చేసిన మాస్క్​ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ వార్త కాస్త వైరల్​ కావటం వల్ల తనూ కూడా అలాంటి మాస్క్​ ధరించాలని అనుకున్న ఒడిశా కటక్​కు​ చెందిన వ్యాపారవేత్త అలోక్ మహంతి. మేలిమి పుత్తడితో మాస్క్​ తయారు చేయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రూ.3.5 లక్షలు ఖర్చు చేశాడట.

ఆ 'గోల్డ్​ మ్యాన్'​ మాస్కు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఒడిశా గోల్డ్ మ్యాన్ అలోక్ మహంతి
గోల్డ్ మాస్క్​
బంగారపు మాస్క్​తో గోల్డ్ మ్యాన్

గత 40 ఏళ్లుగా విభిన్న బంగారు ఆభరణాలు ధరిస్తున్నానని చెప్పుకొచ్చాడు అలోక్. అతడిని స్థానికంగా ప్రజలు గోల్డ్​ మ్యాన్​ అని కూడా పిలుస్తుంటారట.

ఇదీ చూడండి:పైలట్​ వ్యాజ్యం విచారణ సోమవారానికి వాయిదా

ABOUT THE AUTHOR

...view details