తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జలప్రళయం మిగిల్చిన విధ్వంస చిత్రమిది...

ఉత్తరాఖండ్‌లో మరోసారి జలప్రళయం సంభవించింది. ఈ విధ్వంసం ధాటికి 150మంది గల్లంతయ్యారు. హిమనీనదం కట్టలు తెగి... ధౌలీ గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

Glacial lake outburst reported in Uttarakhand's Chamoli
ఉత్తరాఖండ్ జలప్రళయం

By

Published : Feb 7, 2021, 4:34 PM IST

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ వద్ద హిమానీనదం కట్టలు తెగి.. పెను ప్రమాదం సంభవించింది. ధౌలీ గంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రైనీ గ్రామం తపోవన్‌ వద్ద ఉన్న రుషిగంగా పవర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీరు చేరడంతో రుషిగంగా పవర్‌ ప్రాజెక్టు దెబ్బతింది. ఈ విద్యుత్‌ కేంద్రంలో 150 మంది కార్మికులు వరదల్లో గల్లంతయ్యారు . వీరిలో చాలా మంది మృత్యువాత పడ్డారు.

ఉత్తరాఖండ్ జలప్రళయం దృశ్య రూపంలో

ఈ విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు...

ఉత్తరాఖండ్ జలప్రళయం
ఉత్తరాఖండ్ జలప్రళయం
ఉత్తరాఖండ్ జలప్రళయం
ఉత్తరాఖండ్ జలప్రళయం
ఉత్తరాఖండ్ జలప్రళయం
ఉత్తరాఖండ్ జలప్రళయం
విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు
విపత్తు నిర్వహణ బృంద సహాయక చర్యలు

ABOUT THE AUTHOR

...view details