తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి - Madhya pradesh borewell story

మధ్యప్రదేశ్​లో బారుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి చిన్నారిని బయటకుతీసి, ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు.

four year old boy who fell in borewell in madhya pradesh died
మధ్యప్రదేశ్​ బారుబావి కథ విషాదాంతం- బాలుడు మృతి

By

Published : Nov 8, 2020, 8:08 AM IST

మధ్యప్రదేశ్​ నివాడీలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడిన చిన్నారి మృతి చెందాడు. 90 గంటల పాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీసిన సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

200 అడుగుల లోతు బావిలో పడిన చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details