తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్ర మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్​కు కరోనా సోకింది. ఆయన్ను పుణెలోని ఓ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Former Maha CM tests positive for coronavirus
ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా

By

Published : Jul 16, 2020, 2:49 PM IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్​కు కరోనా పాటిజివ్​గా నిర్ధరణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లాతూర్​ జిల్లాలో నివాసముంటున్నట్లు తెలిపారు.

88 ఏళ్ల వయస్సు గల పాటిల్​కు కరోనా సోకినట్లు తేలిన వెంటనే పుణెలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఇతర సిబ్బందికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

ఇదీ చూడండి:హైకోర్టును ఆశ్రయించిన సచిన్ పైలట్

ABOUT THE AUTHOR

...view details