తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉరేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య! - మద్యప్రదేశ్ న్యూస్​

మధ్యప్రదేశ్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీళ్ల కాళ్లు నేలను తాకుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే విషయంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Five of family found 'hanging' in Madhya Pradesh
ఉరేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగరు ఆత్మహత్య!

By

Published : Aug 23, 2020, 2:08 PM IST

మధ్యప్రదేశ్ టీకంగఢ్ జిల్లా ఖర్గాపుర్​లో విషాధ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నారు. అయితే ఉరేసుకుని మరణించిన వీరి పాదాలు నేలను తాకుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్పీ ప్రశాంత్​ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి: 'ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌'

ABOUT THE AUTHOR

...view details