మహారాష్ట్రలోని కుర్కౌంబ్ ఎమ్ఐడీసీ ప్రాంతంలో ఓ రశాయన కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.
రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం - రశాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
![రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం Fire broke out at a chemical factory](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7301101-thumbnail-3x2-maha.jpg)
రసాయన కర్మాగారంలో అగ్నిప్రమాదం
12:14 May 22
రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
Last Updated : May 22, 2020, 12:48 PM IST