తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ అగ్నిప్రమాదం- 15 దుకాణాల్లో మంటలు - గుజరాత్​ అగ్ని ప్రమాదం

fire breaks out in 15 shops at shyam shikhar tower bapunagar ahmedabad

fire
భారీ అగ్నిప్రమాదం

By

Published : Dec 6, 2020, 9:54 AM IST

Updated : Dec 6, 2020, 11:49 AM IST

11:48 December 06

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాపునగర్‌లో ఉన్న శ్యామ్ శిఖర్ కాంప్లెక్స్‌లోని 20 దుకాణాల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారి రాజేష్ భట్ తెలిపారు.

09:40 December 06

భారీ అగ్నిప్రమాదం- 15 దుకాణాల్లో మంటలు

భారీ అగ్నిప్రమాదం

గుజరాత్​ అహ్మదాబాద్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాపునగర్​లోని శ్యామ్​ శిఖర్​ టవర్​ వద్ద మంటలు చెలరేగాయి. మొత్తం 15 దుకాణాల్లో మంటలు అలుముకున్నాయి.

Last Updated : Dec 6, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details