తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి: కలప గిడ్డంగి​లో భారీ అగ్నిప్రమాదం - Mumbai's Byculla,

ముంబయి ముస్తఫా బజారులోని ఓ కలపయార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ముంబయి: కలప యార్డ్​లో భారీ అగ్నిప్రమాదం

By

Published : Aug 28, 2019, 9:56 AM IST

Updated : Sep 28, 2019, 1:53 PM IST

ముంబయి: కలప యార్డ్​లో భారీ అగ్నిప్రమాదం

ముంబయి బైకుల్లా ప్రాంతంలోని ముస్తఫా బజారులో ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కలపయార్డులో జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

గ్రౌండ్​ ఫ్లోర్​లో 200 అుడుగుల మేర పరచిన కలపకు నిప్పు అంటుకోవడం వల్లనే ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నప్పటీ... ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రపంచానికి మార్గం.. బాపూ యాంత్రీకరణ విధానం

Last Updated : Sep 28, 2019, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details