రాజస్థాన్లోని కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం - rajasthan latest news

రాజస్థాన్లోని కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
11:31 December 14
రాజస్థాన్లోని కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
రాజస్థాన్ అల్వార్ జిల్లా నీమ్రానాలోని కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్లలో రంగంలోకి దిగారు అగ్నిమాపక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
Last Updated : Dec 14, 2020, 11:51 AM IST