సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం - Gujarat
గుజరాత్ రాష్ట్రంలోని వల్సద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన కర్మాగారంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
ఇదీ చూడండి:'రాజకీయ లబ్ధి కోసమే రఫేల్పై ఆరోపణలు'
Last Updated : May 22, 2019, 7:28 AM IST