మహారాష్ట్ర సాకీనాకాలోని ఖైరానీ ప్రాంతంలో రసాయన పదార్థాలు నిల్వ ఉన్న గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు 9 అగ్నిమాపక యంత్రాలు, 8 వాటర్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 5:35 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
మహారాష్ట్ర: రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం - ghotakopar fire accident news
మహారాష్ట్ర సాకీనాకాలోని గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు 9 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.
మహారాష్ట్రలోని ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
Last Updated : Dec 27, 2019, 8:05 PM IST