తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న 150 మందిపై కేసు - aligarh cow news

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమించి ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లో దాదాపు 150 మంది ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు . విషయం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.

150-people-participate-in-procession-to-bury-cow
ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న 150మంది

By

Published : May 23, 2020, 11:30 AM IST

కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్ నిబంధనలు ఉల్లఘించారు ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని ఓ గ్రామస్థులు. దాదాపు 150 మంది పాల్గొని ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు. వీరంతా లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా కేసు నమోదు చేసినట్లు అలీగఢ్​ సీవో అనిల్ సమానియా తెలిపారు.

ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న 150 మందిపై కేసు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉంది. సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించారు.

ABOUT THE AUTHOR

...view details