తెర్దాల్ భాజపా ఎమ్మెల్యే సిద్ధు సవాడీ వర్గం చేసిన దాడి వల్లే తనకు అబార్షన్ అయిందని కర్ణాటక మహాలింగపుర్ మున్సిపల్ కౌన్సిలర్ చాందిని నాయక్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 9న నామినేషన్ దాఖలు చేయటానికి వెళ్లిన తనను ఎమ్మెల్యే సహా ఆయన అనుచరులు.. గర్భవతి అని చూడకుండా కిందకు నెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనలో గర్భంలోని శిశువు మృతి చెందిందని, దీంతో వైద్యులు అబార్షన్ చేయించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యలు అవాస్తవం