తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతంపై రైల్వే మంత్రి ట్వీట్ - బాపూకి ఈటీవీ భారత్ సంగీత నివాళి

ఈటీవీ భారత్ రూపొందించిన "వైష్ణవ జన తో" భజన గీతం యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది. మహాత్ముని 150 జయంతి సందర్భంగా రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆవిష్కరించిన ఈ గీతంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.

ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతంపై రైల్వే మంత్రి ట్వీట్

By

Published : Oct 1, 2019, 9:49 PM IST

Updated : Oct 2, 2019, 7:37 PM IST

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" భజన గీతం అందరిని ఆకట్టుకుంటోంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్​లో ఆవిష్కరించిన ఈ గీతాన్ని విన్న రాజకీయ నేతలు ప్రశంసిస్తున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడారు. భారత్​లోని ఉత్తమ గాయకులతో నివాళి అర్పించారని ట్వీట్ చేశారు.

Last Updated : Oct 2, 2019, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details