'హిందూ, ముస్లిం, పార్శీలంతా కలిసిమెలిసి ఉండాలి. మతసామరస్యం వెల్లివిరియాలి.' 12 ఏళ్ల వయసున్నప్పుడు ఓ బాలుడు కన్న కల ఇది. మతసామరస్యంపై చిన్నతనం నుంచే స్థిరమైన అవగాహన కల్పించుకున్న ఆ బాలుడే.... మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.
పూర్తి కథనం కోసం: మతసామరస్యాలకు ప్రతీకగా మహాత్ముడి సిద్ధాంతాలు...
సత్యమేవ జయతే..! ఇది భారత జాతీయ నినాదం..! ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అని ఆ వాక్యంలోని అర్థం. నిజం నిప్పులాంటిది అని కూడా అంటూ ఉంటారు. సత్యవాక్య పరిపాలకుడు కాబట్టే... రాముడు దేవుడయ్యాడు..! అందుకే...ధర్మ నిబద్ధతలో ఆ రాముడినే ఆదర్శంగా తీసుకున్నారు...మహాత్మా గాంధీ.
పూర్తి కథనం కోసం:గాంధీ 150: సత్యాగ్రహ నినాదం... నిశ్శబ్ద పోరాటం
దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడుదల చేయాలని కలలు కని.. అందుకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి కదనరంగంలోకి దూకిన వారిలో గాంధీజీ మొదటివారేమీ కాదు. కానీ ఆయనే ఎందుకు మహాత్ముడయ్యారు?
పూర్తి కథనం కోసం:సాధారణ మనిషి నుంచి మహాత్ముడిగా ఎలా...?