తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ పుల్వామాలో ఎన్​కౌంటర్- జవాను మృతి

By

Published : Jul 7, 2020, 7:46 AM IST

Updated : Jul 7, 2020, 8:39 AM IST

encounter
కశ్మీర్​ పుల్వామాలో ఎన్​కౌంటర్

08:38 July 07

కశ్మీర్ పుల్వామా ఎన్​కౌంటర్​లో ఓ జవాను అమరుడయ్యాడు. ఆపరేషన్ కొనసాగుతోంది.

07:58 July 07

కశ్మీర్ పుల్వామా జిల్లాలోని గూసు ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.  

ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో గూసు గ్రామంలో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల పైకి కాల్పులు జరిపారు ముష్కరులు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

07:43 July 07

కశ్మీర్​ పుల్వామాలో ఎన్​కౌంటర్- ముష్కరుడు హతం

కశ్మీర్ పుల్వామాలోని గూసు ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొనసాగుతోంది.

Last Updated : Jul 7, 2020, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details