తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఏనుగును స్వచ్ఛభారత్‌ మస్కట్‌గా వాడాలి! - స్వచ్ఛ భారత్​ న్యూస్​

స్వచ్ఛభారత్​ స్ఫూర్తిగా చెత్తను డబ్బాలో వేస్తూ ఓ ఏనుగు కనిపించింది. ఈ దృశ్యాలను ఓ ఐఎఫ్​ఎస్​ అధికారి ట్విట్టర్​లో పోస్టు చేశారు.

Elephant picks waste and puts it dustbin in viral video
ఆ ఏనుగును స్వచ్ఛభారత్‌ మస్కట్‌గా వాడాలి!

By

Published : Aug 30, 2020, 4:28 PM IST

ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్‌ స్ఫూర్తి ప్రజల్లో ఏ మేరకు నాటుకుందో తెలియదుగానీ, ఓ గజరాజు మాత్రం దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచింది.

ఎక్కడో తెలియదుగానీ, తన పరిసరాల్లో చెత్తను గమనించిన ఏనుగు తొండంతో తీసి సమీపంలోని ఉన్న చెత్తబుట్టలో వేసి స్వచ్ఛస్ఫూర్తిని చాటింది. గజరాజు... చెత్తను డబ్బాలో పడేస్తున్న దృశ్యాలను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ ఏనుగును స్వచ్ఛభారత్‌ మస్కట్‌గా వాడాలని ప్రతిపాదించారు.

ఇదీ చూడండి:పరిమితికి మించి ఖైదీలు- కొరవడిన సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details