మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాక్సీని ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. జల్గావ్ జిల్లాలో పింపల్కోట గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి - మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
ప్రమాదం
18:35 December 23
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
Last Updated : Dec 23, 2019, 8:18 PM IST