ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు హతమయ్యారు.
భారీ ఎన్కౌంటర్- 8 మంది నక్సల్స్ హతం - national news updates
ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
భారీ ఎన్కౌంటర్లో 8మంది మావోయిస్టులు హతం
సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రహార్ చేపట్టాయి. భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి
హతమైన మావోయిస్టుల ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
Last Updated : Mar 2, 2020, 4:37 AM IST