తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మత ప్రబోధకుడు జకీర్​పై ఈడీ ఛార్జిషీటు - charge sheet

మనీ లాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి వివాదాస్పద ఇస్లామిక్‌ ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌కు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) మరో అభియోగపత్రం దాఖలు చేసింది.

మత ప్రబోధకుడు జకీర్​పై ఈడీ ఛార్జిషీటు

By

Published : May 3, 2019, 7:05 AM IST

Updated : May 3, 2019, 8:05 AM IST

మత ప్రబోధకుడు జకీర్​పై ఈడీ ఛార్జిషీటు
వివాదాస్పద ఇస్లామిక్​ ప్రబోధకుడు జకీర్​ నాయక్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మరో అభియోగపత్రం దాఖలు చేసింది. రూ.193 కోట్ల మేర నేరానికి పాల్పడినట్లు ముంబయిలోని మనీ లాండరింగ్‌ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో అధికారులు పేర్కొన్నారు.

ఇది ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటు. మొదటి దానిలో జకీర్​ పాత్రపై మాత్రమే ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) ఎఫ్​ఐఆర్​ ఆధారంగా జకీర్‌ నాయక్‌పై 2016లో ఈడీ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి:మసూద్​ అంశంపై ఆగని మాటల మంటలు

Last Updated : May 3, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details