ప్రచారంలో అభ్యర్థుల వ్యయంపై పరిమితులు ఉన్నట్టే పార్టీల ఖర్చులపైనా అదుపు ఉండాలని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం సూచించింది. ప్రచారంలో జరుగుతున్న వ్యయంపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఈ మేరకు సిఫార్సు చేసింది.
'ఇకపై పార్టీ ఖర్చులపైనా పరిమితులు తప్పనిసరి' - campaigning funds for individual candidates
ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వ్యయంపై పరిమితులున్న సంగతి తెలిసిందే. ఇకపై పార్టీల ఖర్చులపైనా అదుపు ఉండాలని ఈసీ ఏర్పాటు చేసిన నిపుణుల బృందం తెలిపింది.
!['ఇకపై పార్టీ ఖర్చులపైనా పరిమితులు తప్పనిసరి' EC working group proposes cap on expenditure of political parties for electioneering](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6355385-898-6355385-1583789751950.jpg)
'ఇకపై పార్టీ ఖర్చులపైనా పరిమితులు తప్పని సరి'
ప్రస్తుతానికి పార్టీల వ్యయంపై ఎలాంటి నియంత్రణలు లేవని, ఆ లోపాన్ని సరిదిద్దుతూ విధానాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది.
Last Updated : Mar 10, 2020, 6:22 AM IST