దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్‌సీఎస్) ప్రకటించింది. మధ్యాహ్నం 1:45 గంటలకు.. సుమారు 5 కిలోమీటర్ల లోతు మేర భూమి కంపించిందని ఎన్‌సీఎస్ తెలిపింది. అయితే ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.
దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రత - Earthquake tremors felt in Delhi
దిల్లీలో స్వల్పస్థాయిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతగా నమోదైనట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.
దిల్లీలో స్వల్పస్థాయి భూకంపం