తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 5.5 తీవ్రత - undefined

Earthquake
గుజరాత్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 5.3 తీవ్రత

By

Published : Jun 14, 2020, 9:06 PM IST

Updated : Jun 14, 2020, 10:47 PM IST

22:41 June 14

గుజరాత్​లో భూకంపం

గుజరాత్​లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై దీని తీవ్రత 5.5గా నమోదైంది. రాత్రి 8.13 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది.

ఒక్కసారిగా భూమి కంపించటం వల్ల కచ్​, రాజ్​కోట్​, అహ్మదాబాద్​, పటాన్​ నగరాల్లోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. కచ్​ జిల్లా భచావులో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.

20:58 June 14

గుజరాత్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 5.5 తీవ్రత

గుజరాత్​లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 5.5 తీవ్రత నమోదైంది. అహ్మదాబాద్​ సహా కచ్​ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. కచ్​ జిల్లా భచావులో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

భూప్రకంపనల ధాటికి భుజ్ ప్రాంతంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళన వ్యక్తం చేశారు.

Last Updated : Jun 14, 2020, 10:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details