తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.5 తీవ్రత

జమ్ముకశ్మీర్​లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

Earthquake of 4.5 magnitude hits Jammu and Kashmir
కశ్మీర్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.5 తీవ్రత

By

Published : Sep 26, 2020, 2:56 PM IST

జమ్ముకశ్మీర్​లో మరోసారి భూకంపం సంభవించింది. మధ్యస్థ స్థాయిలో భూమి కంపించగా రిక్టర్​ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైనట్టు భూకంప అధ్యయన కేంద్రం (ఎన్​సీఎస్​) తెలిపింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.

శనివారం మధ్యాహ్నం 12:02 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. 120 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్టు తెలిపారు అధికారులు.

ఇదీ చదవండి:లద్దాఖ్​లో రెండు మూపురాల ఒంటెలతో సైనికుల గస్తీ

ABOUT THE AUTHOR

...view details