కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అస్వస్థతకు గురయ్యారు. చక్కెర స్థాయులు పడిపోయి సొమ్మసిల్లగా.. హుటాహుటిన చిత్రదుర్గ జిల్లాలోని బసవేశ్వర ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. బెంగళూరులోని ఓ ఆసుపత్రికి జీరో ట్రాఫిక్ మార్గంలో అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.
సొమ్మసిల్లి పడిన కేంద్ర మంత్రి- ఆస్పత్రిలో చేరిక - కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రి
కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఆసుపత్రిలో చేరారు. చక్కెర స్థాయులు పడిపోయిన ఆయనను అత్యవసర చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
![సొమ్మసిల్లి పడిన కేంద్ర మంత్రి- ఆస్పత్రిలో చేరిక Central minister Sadananda Gowda admitted to hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10103054-423-10103054-1609666250605.jpg)
'కేంద్ర మంత్రి డీ.వీ.సదానందకు అస్వస్థత'
సదానంద గౌడ.. కర్ణాటక నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదీ చదవండి:'టీకాల అనుమతి కొవిడ్ పోరులో గొప్ప మలుపు'
Last Updated : Jan 3, 2021, 8:14 PM IST