మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు షురూ - Domestic civil aviation operations will recommence in a calibrated manner from 25 May
మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు షురూ
17:11 May 20
మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు షురూ
లాక్డౌన్ ఆంక్షలకు సడలింపు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణా ప్రారంభమవుతోంది. పలు మార్గదర్శకాలతో ఇటీవలే రైళ్లు, బస్సులకు అనుమతించిన కేంద్రం.. తాజాగా మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ప్రకటించింది.
ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు సమాచారమిచ్చింది పౌర విమానయాన శాఖ. మే 25 లోపు సర్వీసుల పునఃప్రారంభానికి అంతా సిద్ధం చేయాలని సూచించింది.
Last Updated : May 20, 2020, 6:21 PM IST