తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డాల్ఫిన్​ను కిరాతకంగా కొట్టి చంపిన దుండగులు

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​లో కొందరు దుండగులు ఓ డాల్ఫిన్​ను అతి కిరాతకంగా చంపారు. కర్రలతో కొట్టి దాడి చేస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

dolphin-beaten-to-death-in-pratapgarh
పాపం కొట్టుకువచ్చింది... కొట్టి చంపారు

By

Published : Jan 8, 2021, 5:54 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లా నవాబ్​గంజ్​ ప్రాంతంలోని కోత్రియా గ్రామంలో దుండగులు ఓ డాల్ఫిన్​ను కొట్టి చంపిన వీడియో ప్రస్తుతం వైరల్​ అవుతోంది. డిసెంబరు 31న జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇది చాలా పెద్ద నేరం అని, త్వరలో మిగతా నిందితులను కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

పాపం కొట్టుకువచ్చింది... కొట్టి చంపారు

ఈ డాల్ఫిన్​ గంగానది నుంచి గ్రామం సమీపంలో ప్రవహిస్తున్న శారద నది కాలువకు కొట్టుకువచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి :దర్శనానికి వెళ్తుండగా మినీ బస్సు బోల్తా - ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details