- జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- ఆర్టికల్ 370 అధికరణ రద్దుకు రాజ్యసభ ఆమోదం
- బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లు
- అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్
- అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్
- రేపు లోక్‌సభ ముందుకు జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు
లైవ్: 370 రద్దు తీర్మానానికి రాజ్యసభ ఆమోదం
19:24 August 05
బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లు
19:24 August 05
- జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్
- అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్
- కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్
- అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్
18:37 August 05
జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
18:37 August 05
అమిత్ షా ప్రసంగంలోని మరిన్ని అంశాలు...
- ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు
- అవసరమైతే రాజకీయ విధివిధానాలు సభ ముందుంచుతాం
- జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఎన్నాళ్లు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు
- ఎప్పటివరకైతే సాధారణ పరిస్థితి ఉంటుందో అప్పటివరకు యూటీగా ఉంటుంది
- జమ్ముకశ్మీర్ ఒక స్వర్గం, అది స్వర్గంలాగే ఉంటుంది
18:29 August 05
రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
బిల్లులో న్యాయపరంగా ఎలాంటి లోపాలు లేవని అమిత్‌షా వెల్లడించారు. ఈ బిల్లు పూర్తిగా న్యాయసమీక్షకు నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభలో అమిత్‌షా ప్రసంగిస్తున్నారు. దీర్ఘకాలంగా రక్తపాతానికి కారణమైన ఈ ఆర్టికల్ పరిసమాప్తమైందని హర్షం వ్యక్తం చేశారు షా.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుపై ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర హోంమంత్రి. ఇలాంటి నిబంధనలు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నాయన్నారు.
18:20 August 05
'జమ్ముకశ్మీర్ ఒక స్వర్గం, అది స్వర్గంలాగే ఉంటుంది'
ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభలో అమిత్‌షా ప్రసంగిస్తున్నారు. దీర్ఘకాలంగా రక్తపాతానికి కారణమైన ఈ ఆర్టికల్ పరిసమాప్తమైందని హార్షం వ్యక్తం చేశారు షా.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుపై ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర హోంమంత్రి. ఇలాంటి నిబంధనలు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నాయన్నారు.
18:20 August 05
- 370 అధికరణ రద్దు తీర్మానం ప్రతిపాదనను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అమిత్‌షా
- రేపు లోక్‌సభలో బిల్లుపై చర్చ ఉంటుంది: అమిత్‌షా
- బిల్లుపై చర్చ సమయంలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: అమిత్‌షా
18:07 August 05
'బిల్లుకు న్యాయ పరమైన సమస్యలు ఉండవు'
- జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పరిధి పీవోకేకూ వర్తిస్తుంది: నిర్మలా సీతారామన్
- ఇది విస్తృత సంప్రదింపుల తర్వాత తీసుకున్న నిర్ణయం: నిర్మలా సీతారామన్
- ఆర్టికల్ 370 రద్దు చేస్తామని భాజపా మేనిఫెస్టోలోనే చెప్పింది: నిర్మలా సీతారామన్
- జనసంఘ్ రోజులనుంచే దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది: నిర్మలా సీతారామన్
- సంబంధిత వ్యక్తులతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం: నిర్మలా సీతారామన్
- జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకి: నిర్మలా సీతారామన్
- ఎస్సీ, ఎస్టీ మహిళల సమాన అవకాశాలకు 370 రద్దు తప్పనిసరి: నిర్మలా సీతారామన్
18:07 August 05
- 370 అధికరణ రద్దుపై అప్రమత్తమైన పాకిస్థాన్
- రేపు పార్లమెంటు సంయుక్త సమావేశానికి నిర్ణయం
- జమ్ముకశ్మీర్, ఎల్‌వోసీలో ఉద్రిక్తతలపై సమీక్షించనున్న పాకిస్థాన్
17:58 August 05
'జమ్ము ప్రజలు భయపడకండి'
- ఆర్టికల్ 370 రద్దు సంతోషకరమైన విషయం: అడ్వాణీ
- జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదొక ముందడుగు: అడ్వాణీ
- ఆర్టికల్ 370 రద్దు భాజపా మూల సిద్ధాంతాల్లో ఒకటి: అడ్వాణీ
- జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నాయి: అడ్వాణీ
- ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు అభినందనలు: అడ్వాణీ
- జమ్ముకశ్మీర్‌లో శాంతి, సుఖసంతోషాల దిశగా చారిత్రక నిర్ణయం: అడ్వాణీ
17:40 August 05
లోక్‌సభలో 370 అధికరణ రద్దు తీర్మానం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మరి కొంతమంది సీనియర్ అధికారులతో కలిసి కశ్మీరు వెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను డోభాల్ సమీక్షించనున్నారు.
17:39 August 05
- అంతా చేశాక చర్చ జరపడంలో అర్థమే లేదు: ఆజాద్
- ఎన్నికల కోసం విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు: ఆజాద్
- అన్ని రాష్ట్రాల్లోనూ అగ్రకులాల్లో పేదలు ఉన్నారు: ఆజాద్
- అధికరణ 370 రద్దు చేసి కశ్మీర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు: ఆజాద్
- కేంద్రమంత్రి కశ్మీర్‌పై అణుబాంబు వేశారు: గులాంనబీ ఆజాద్
- పారామిలిటరీ బలగాలను కశ్మీర్‌కు పెద్దసంఖ్యలో తరలించారు: ఆజాద్
- అమర్‌నాథ్ యాత్రికులను భయపెట్టి వెనక్కి పంపించారు: ఆజాద్
- పోలీసు, వైద్య తదితర శాఖల్లో సెలవులు రద్దు చేశారు: ఆజాద్
- కేంద్ర విద్యాసంస్థలను మూసివేసి ఎక్కడివాళ్లను అక్కడికి పంపారు: ఆజాద్
- కశ్మీరీల మనోభావాలతో సంబంధం లేకుండా ఇదంతా చేశారు: ఆజాద్
- కశ్మీర్ విభజన అనేదాన్ని నేను కలలో కూడా ఊహించలేదు: ఆజాద్
- హోంమంత్రి నిర్ణయం నెత్తిన బాంబు వేసినట్లు అనిపించింది: ఆజాద్
- అందరితో చర్చించేవరకు ఆగితే ఆకాశం ఏదైనా ఊడిపడుతుందా?: ఆజాద్
- ఇంత పెద్ద నిర్ణయాన్ని ఏకపక్షంగా ఎలా తీసుకుంటారు?: ఆజాద్
- సమగ్రత అనేది మనసుల నుంచి వస్తుంది, చట్టాల నుంచి కాదు: ఆజాద్
17:16 August 05
ఆలోచించి తీసుకున్న నిర్ణయం: నిర్మలా
- దేశవ్యాప్తంగా భద్రతా బలగాలకు అప్రమత్తత ఆదేశాలు
- అధికరణ 370 రద్దు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు
- వారివారి పరిధిలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- జమ్ము-కశ్మీర్‌లోని బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
16:10 August 05
పాకిస్థాన్ అప్రమత్తం...
- ఎన్డీయే ప్రభుత్వ చర్య పూర్తి ఏకపక్షం: చిదంబరం
- రాజ్యాంగ నిబంధనలకు ఎన్డీయే ప్రభుత్వం స్వీయభాష్యం చెబుతోంది: చిదంబరం
- ఇలాంటి నిరంకుశ ధోరణితో దేశంలో ఏ రాష్ట్రాన్నైనా ముక్కలుగా విభజించవచ్చు: చిదంబరం
- భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక దుర్దినం: చిదంబరం
- ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు దేశ విభజనకు దారితీస్తాయి: చిదంబరం
15:36 August 05
స్వాగతించిన అడ్వాణీ...
- సంఖ్యా బలం ఉందని భాజపా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది: ఆజాద్
- కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే ఈ నిర్ణయాలు: ఆజాద్
- ఓట్ల కోసమే చేస్తున్న రాజకీయాలను సహించేది లేదు: ఆజాద్
- ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం జమ్ముకశ్మీర్‌ను సంక్షోభంలోకి నెట్టేలా ఉంది: ఆజాద్
- అధికరణ 370 రద్దు, జమ్ము-కశ్మీర్ విభజన బిల్లు కలలో కూడా ఊహించని నిర్ణయాలు
15:24 August 05
కశ్మీరుకు డోభాల్..!
- జమ్ము-కశ్మీర్‌కు భారత రాజ్యాంగం అమలు
- ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- 1954 రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 367కు క్లాజ్4 జోడింపు
- క్లాజ్4లో భాగంగా 4 మార్పులను జోడించిన కేంద్రం
- రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్ముకశ్మీర్‌కు వర్తింపు
14:59 August 05
రాజ్యసభలో ఆజాద్...
370 అధికరణ రద్దు కారణంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటం వల్ల భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే 8 వేల మంది పారామిలటరీ బలగాలను వివిధ రాష్ట్రాల నుంచి కశ్మీర్ లోయకు తరలించే ప్రక్రియ మొదలుపెట్టింది.
తాజాగా భారత వాయుసేన, సైన్యాన్ని హై అలర్ట్ చేసింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా దీటుగా బదులివ్వాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
14:55 August 05
అప్రమత్తత...
- కశ్మీర్ లోయకు కొనసాగుతున్న బలగాల తరలింపు ప్రక్రియ
- కశ్మీర్ లోయకు వాయుమార్గంలో దాదాపు 8 వేల మంది పారామిలిటరీ బలగాల తరలింపు
- యూపీ, ఒడిశా, అసోం, ఇతర ప్రాంతాల నుంచి బలగాల తరలింపు
13:58 August 05
ఖండించిన చిదంబరం...
అధికరణ 370 రద్దును సమర్థించిన బీజేడీ, బీఎస్పీ, వైకాపా, అన్నాడీఎంకే, శివసేన
13:51 August 05
కాంగ్రెస్ అభ్యంతరం...
- అధికరణ 370 రద్దు నిర్ణయం ఏకపక్షం: ఒమర్ అబ్దుల్లా
- ఈ నిర్ణయం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి: ఒమర్ అబ్దుల్లా
- ఈ నిర్ణయంపై ఎలాంటి పోరాటానికైనా నేషనల్ కాన్ఫరెన్స్ సిద్ధం: ఒమర్ అబ్దుల్లా
13:43 August 05
జమ్ముకశ్మీర్‌కు భారత రాజ్యాంగం అమలు...
370 అధికరణ రద్దుకు బిజు జనతాదళ్ మద్దతిస్తున్నట్లు పేర్కొంది.
13:15 August 05
వాయుసేన, సైన్యం అలర్ట్...
చారిత్రక తప్పిదాన్ని నేడు మోదీ సర్కారు సరి చేసిందటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
13:05 August 05
కొనసాగుతున్న తరలింపు...
చారిత్రక తప్పిదాన్ని నేడు మోదీ సర్కారు సరి చేసిందటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
13:00 August 05
మద్దతు...
చారిత్రక తప్పిదాన్ని నేడు మోదీ సర్కారు సరి చేసిందటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
12:59 August 05
ఎలాంటి పోరాటానికైనా సిద్ధం: ఒమర్
చారిత్రక తప్పిదాన్ని నేడు మోదీ సర్కారు సరి చేసిందటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
12:47 August 05
బీజేడీ మద్దతు...
చారిత్రక తప్పిదాన్ని నేడు మోదీ సర్కారు సరి చేసిందటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
12:45 August 05
స్వాగతించిన జైట్లీ...
చారిత్రక తప్పిదాన్ని నేడు మోదీ సర్కారు సరి చేసిందటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
12:26 August 05
బీఎస్పీ మద్దతు...
జమ్ముకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇంతకాలం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, అధికరణ 35ఏ ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు రాజ్యసభ వేదికగా వెల్లడించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారమే లక్ష్యంగా కీలక అడుగు వేసింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370, 35ఏ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజ్యసభ వేదికగా ఈ అంశంపై ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటనలు:
⦁ కశ్మీర్‌కు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించే అధికరణలు 370, 35 ఏ రద్దు
⦁ జమ్ముకశ్మీర్ రాష్ట్ర విభజన
⦁ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము, కశ్మీర్
⦁ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్ధాఖ్
రాష్ట్రపతి ఆదేశం...
370, 35 ఏ అధికరణలు రద్దు చేస్తామని ఎప్పటి నుంచో చెబుతోంది భాజపా. ఎన్నికల మేనిఫెస్టోలనూ అదే విషయం పొందుపరిచింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హామీని నెరవేర్చుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటి అమలు కోసం ప్రత్యేక వ్యూహం అమలు చేసింది. 370, 35ఏ రద్దుకు సంబంధించి రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు జారీ చేయించింది కేంద్రం.
విపక్షాల తీవ్ర అభ్యంతరం...
జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పనకు సంబంధించిన బిల్లునే అమిత్ షా సభలో ప్రవేశపెడతారని తొలుత పార్లమెంటు వర్గాలు ప్రకటించాయి.
అధికరణల రద్దుపై కొద్ది రోజులుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నా... పార్లమెంటులో ఇంత చకచకా అడుగులు పడతాయని ఎవరూ ఊహించలేదు. మహా అయితే... కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై ప్రకటన ఉంటుందని మాత్రమే భావించాయి విపక్షాలు.
అనూహ్యంగా... ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రకటన చేశారు అమిత్ షా. వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆయా నిర్ణయాలపై ఎందుకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నిలదీశాయి. ఫలితంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల మధ్యే ప్రకటన చేశారు అమిత్ షా. విపక్షాలు అడిగిన ఏ ప్రశ్నకైనా జవాబిచ్చేందుకు సిద్ధమని స్పష్టంచేశారు.
12:20 August 05
ప్రత్యేక ప్రతిపత్తి రద్దు- రాష్ట్ర విభజన...

11:54 August 05
ఖండించిన ఆజాద్...
- కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్
- అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము, కశ్మీర్
11:48 August 05
విభజన...
- కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్
- అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము, కశ్మీర్
11:40 August 05
ఇక కేంద్రపాలిత ప్రాంతాలుగా...
- కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్
- అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము, కశ్మీర్
11:33 August 05
12 గంటలకు లోక్‌సభలో...
కశ్మీర్‌లో పరిస్థితులపై రాజ్యసభలో విపక్షాల ఆందోళనకు దిగాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లు కంటే ముందు కశ్మీర్‌లో పరిస్థితులపై చర్చ చేపట్టాలని విపక్షాల పట్టుపట్టాయి. కశ్మీర్‌లో నేతల గృహనిర్బంధంపై ఆజాద్ ప్రశ్నించారు. కశ్మీర్‌పై విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెబుతామని అమిత్‌షా బదులిచ్చారు.
11:30 August 05
35ఏ అధికరణ కూడా...
రాజ్యసభ ముందుకు జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను ఈ బిల్లు కల్పించనుంది.
11:25 August 05
అనుకున్నదే జరిగింది...
రాజ్యసభ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో సభలో కశ్మీర్ పరిణామాలపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేయనున్నారు.
11:24 August 05
370 అధికరణ ఏంటి?
కశ్మీర్ మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే లేహ్‌లో మాత్రం ప్రజలు రోజువారీ పనులు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించలేదు.
11:23 August 05
370 అధికరణ రద్దుకు ప్రతిపాదన...
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
11:18 August 05
370 అధికరణపై షా...
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
11:13 August 05
విపక్షాల ఆందోళన...
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
11:08 August 05
రిజర్వేషన్ సవరణ బిల్లు...
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
11:00 August 05
ప్రారంభమైన రాజ్యసభ...
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
10:48 August 05
ఆర్టికల్ 35ఏ, 370పైనే కేంద్రం గురి..!
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
10:44 August 05
లేహ్‌లో ప్రశాంతం...
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
10:35 August 05
పీడీపీ ఎంపీల నిరసన...
పార్లమెంటు ఆవరణలో కశ్మీర్ పరిణామాలపై పీడీపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
10:19 August 05
పార్లమెంటులో షా...
కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి, పార్టీ ఎంపీలు కే సురేశ్, మనీశ్ తివారీ కశ్మీర్ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.
10:14 August 05
ముగిసిన కేబినెట్ భేటీ...
కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ మంత్రులు ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. కేబినెట్ భేటీకి ముందే భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది.
10:03 August 05
శ్రీనగర్‌లో 144 సెక్షన్...
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా.. మంత్రివర్గం బుధవారాల్లో సమావేశమవుతుంది. కానీ.. ఈ సారి రెండు రోజులకు ముందు సోమవారమే సమావేశమవుతుండటం చర్చనీయాంశమైంది. అయితే.. పెండింగ్ బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాాచారం.
09:47 August 05
కేబినెట్ భేటీ షురూ...
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా.. మంత్రివర్గం బుధవారాల్లో సమావేశమవుతుంది. కానీ.. ఈ సారి రెండు రోజులకు ముందు సోమవారమే సమావేశమవుతుండటం చర్చనీయాంశమైంది. అయితే.. పెండింగ్ బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాాచారం.
09:39 August 05
స్టాక్ మార్కెట్లు పతనం...
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా.. మంత్రివర్గం బుధవారాల్లో సమావేశమవుతుంది. కానీ.. ఈ సారి రెండు రోజులకు ముందు సోమవారమే సమావేశమవుతుండటం చర్చనీయాంశమైంది. అయితే.. పెండింగ్ బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాాచారం.
09:35 August 05
రాజ్యసభలోనూ...

09:26 August 05
లద్ధాఖ్‌లో యాథావిధిగా...
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా.. మంత్రివర్గం బుధవారాల్లో సమావేశమవుతుంది. కానీ.. ఈ సారి రెండు రోజులకు ముందు సోమవారమే సమావేశమవుతుండటం చర్చనీయాంశమైంది. అయితే.. పెండింగ్ బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాాచారం.
09:20 August 05
కశ్మీర్‌పై వాయిదా తీర్మానం...
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా.. మంత్రివర్గం బుధవారాల్లో సమావేశమవుతుంది. కానీ.. ఈ సారి రెండు రోజులకు ముందు సోమవారమే సమావేశమవుతుండటం చర్చనీయాంశమైంది. అయితే.. పెండింగ్ బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాాచారం.
09:10 August 05
కాసేపట్లో భేటీ...

08:43 August 05
చర్చోపచర్చలు..?

07:08 August 05
నేడు కెేబినెట్ భేటీ...
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల సమయాల్లో.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా.. మంత్రివర్గం బుధవారాల్లో సమావేశమవుతుంది. కానీ.. ఈ సారి రెండు రోజులకు ముందు సోమవారమే సమావేశమవుతుండటం చర్చనీయాంశమైంది. అయితే.. పెండింగ్ బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాాచారం.
06:47 August 05
144 సెక్షన్ విధింపు
జమ్ముకశ్మీర్‌లో అర్ధరాత్రి అనంతరం.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నేడు ఏదో జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది.
తమను అరెస్టు చేసినట్లు కాంగ్రెస్ నేత ఉస్మాన్ మజీద్, సీపీఐ ఎమ్మెల్యే తరిగామిల పేర్కొన్నారు. అయితే.. దీనిపై అధికారిక సమాచారం లేదు.
06:35 August 05
అర్ధరాత్రి అనంతరం ఆంక్షలు.. దారెటు?