వంట గ్యాస్ మంట- భారీగా పెరిగిన ధర - వంట గ్యాస్
వంట గ్యాస్ మంట- భారీగా పెరిగిన ధర
10:25 December 02
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
వంట గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించాయి.
తాజా నిర్ణయంతో సామాన్య వినియోగదారులపై మరింత భారం పడనుంది.
Last Updated : Dec 2, 2020, 11:05 AM IST